తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు - వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యీ శ్రీనివాస్ దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

mp
వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు

By

Published : Nov 29, 2019, 3:06 PM IST

వరంగల్ నగరంలో దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్​తో పాటు ఎమ్మెల్సీ శ్రీనివాస్ హాజరయ్యారు. మేయర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న సీఎం కేసీఆర్​ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినందుకుగాను ఈ దీక్షా దివాస్ జరుపుకుంటున్నట్లు తెలిపారు.

వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details