తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే వినయ భాస్కర్​కు కరోనా - ఎమ్మెల్యే వినయ్ భాస్కర్​కు కరోనా పాజిటివ్

ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. రాపిడ్ పరీక్షలు చేయించగా పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది.

Corona positive for chief whip, MLA Vinay Bhaskar
ప్రభుత్వ ఛీప్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్​కు కరోనా పాజిటివ్

By

Published : Oct 12, 2020, 8:37 PM IST

ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్​కు కరోనా సోకింది. వినయ భాస్కర్​కు వైద్యులు కరోనా రాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారైంటైన్​లో ఉన్నారు.

కరోనా పాజిటివ్ రావడం వల్ల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు వినయ భాస్కర్ దూరంగా ఉండనున్నారు. ఎమ్మెల్యేలు, మేయర్, ఎంపీలతో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందున వారు భయాందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి :రూ.70 లక్షల వ్యవసాయ యంత్రాలు పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details