విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కాపీకొట్టి దూకేసింది.. - విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఇంటర్మీడియట్ పరీక్షలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇన్విజిలేటర్ మందలించారని అవమానం భరించలేక మూడంస్తుల భవనంపై నుంచి దూకింది. రెండు కాళ్లు విరిగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
![కాపీకొట్టి దూకేసింది..](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2562240-994-f76a1b41-5538-4387-b427-f3eb1b74baf9.jpg)
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఇవీ చదవండి:శిల్ప కళ బాగుంది... కల్లు రుచీ అదిరింది...!