సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులు ఆందోళన చేపట్టారు.
'వేతనాలు చెల్లిస్తేనే... విధుల్లో చేరుతాం' - contract workers protest
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వాసుపత్రిలోని ఒప్పంద కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేతనాలు చెల్లిస్తేనే... విధుల్లో చేరతామని హెచ్చరించారు.
ఒప్పంద కార్మికులు ఆందోళన
సమానపనికి సమానవేతనం చెల్లించాలని కోరుతూ.. ఆసుపత్రి ఎదుట విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. కరోన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు తెగించి విధులు నిర్వహించామని పేర్కొన్నారు. తమకు వేతనాలు పెంచేంతవరకు విధులు నిర్వహించమని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి:మహిళ గర్భాశయంలో సూది వదిలేసిన వైద్యులు!