అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్, సీపీ - warangal cp ravinder latest news
వరంగల్ అర్బన్ జిల్లాలో తాజాగా కరోనా కేసు వెలుగుచూసిన.. వడ్డేపల్లి సమీపంలోని పూరిగుట్ట ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. సీపీ వి.రవీందర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారితో కలసి పూరిగుట్టలో పర్యటించారు. కంటైన్మంట్ ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఉంటుందని...ఎవరూ బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం కావాలంటున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పోలీస్ కమిషనర్ వి.రవీందర్ తో మా ప్రతినిధి ముఖాముఖి....
అన్ని చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్, సీపీ