తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్, కళాశాల బస్సు ఢీ.. డ్రైవర్లకు గాయాలు - హన్మకొండలో రోడ్డు ప్రమాదం లేటెస్ట్ వార్తలు

ఆగి ఉన్న ట్రాక్టర్​ను కళాశాల బస్సు ఢీ కొట్టిన ఘటన వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగింది. రెండు వాహనాల డ్రైవర్లకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.

college bus hit tractor at hanmakonda
ట్రాక్టర్, కళాశాల బస్సు ఢీ.. డ్రైవర్లకు గాయాలు

By

Published : Dec 23, 2019, 10:51 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ట్స్ కళాశాల వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్​ను జయముఖి కళాశాల బస్సు ఢీ కొట్టింది. ఘటనలో ట్రాక్టర్, బస్సు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగనందున అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్, కళాశాల బస్సు ఢీ.. డ్రైవర్లకు గాయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details