తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటెత్తిన ప్రజావాణి... ప్రజలతో కిక్కిరిసిన కలెక్టరేట్ - COLLECTARATE LO PRAJAVAANI

వరంగల్​ అర్బన్​ కలెక్టరేట్ కిక్కిరిసింది. ప్రజావాణికి వచ్చిన బాధితులతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

By

Published : Sep 9, 2019, 3:30 PM IST

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలు విన్నవించేందుకుప్రజలు భారీగా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారితో కలెక్టరేట్​ కిక్కిరిసిపోయింది. పాలనాధికారి అందుబాటులో లేనందున ఆర్డీవో వెంకారెడ్డి, మెప్మా పీడీ కృష్ణవేణి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధాప్య పింఛన్లు, భూ సమస్యలకు సంబంధిన అంశాలపై ఎక్కవ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details