వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండలోని బస్ డిపోల ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బస్టాండ్ ఆవరణలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండ్ లో ఉన్న మహిళ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున నుంచే పోలీసులు బస్టాండుకు చేరుకున్నారు. కొంతమంది ఆర్టీసీ నాయకులను రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రశాంతంగా బంద్ - TSRTC WORKERS BUNDH
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రశాంతంగా బంద్