వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో నూతన పాఠశాల భవన సముదాయాన్ని చిన జీయర్ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరయ్యారు. కావేరి సీడ్స్ అధినేత గుండవరం భాస్కర రావు ఈ భవనం నిర్మించారు.
5శాతం సమాజానికి వెచ్చించండి: మంత్రి ఎర్రబెల్లి - CHINAJIYAR SWAMY inauguration Primary School at natsingapur village
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో నూతన పాఠశాల భవన సముదాయాన్ని చిన జీయర్ స్వామి ప్రారంభించారు. కావేరి సీడ్స్ అధినేత గుండవరం భాస్కర రావు ఈ భవనంను నిర్మించారు.

5శాతం సమాజంకు వెచ్చించండి: మంత్రి ఎర్రబెల్లి
5శాతం సమాజానికి వెచ్చించండి: మంత్రి ఎర్రబెల్లి
ప్రతి వ్యాపారవేత్త భాస్కరరావును ఆదర్శంగా తీసుకొని తమ గ్రామల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. తమ సంపాదనలో 5% సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాలని తెలిపారు. విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి వల్లనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అన్ని హంగులతో కూడిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించినందుకు భాస్కర రావును చినజీయర్ స్వామి అభినందించారు.
ఇవీచూడండి: ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు మళ్లీ వాయిదా