తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో ఘనంగా బాలల దినోత్సవం

వరంగల్​ అర్బన్​ జిల్లాలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

By

Published : Nov 14, 2019, 12:27 PM IST

హన్మకొండలో ఘనంగా బాలల దినోత్సవం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెయింట్​ పీటర్స్​ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల వస్త్రధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు.

హన్మకొండలో ఘనంగా బాలల దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details