వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో లబ్ధిదారులకు ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాం: ఛీప్ విప్ - warangal urban district latest news
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు.
అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాం: ఛీప్ విప్
దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారని చెప్పారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు