వరంగల్ నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని... కార్మికులకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ అన్నారు. ప్లాస్టిక్, కాలుష్య రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు సైకిల్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ కాజా సిరాజుద్దీన్‌తో కలిసి బుధవారం పర్యటించారు.
ఎమ్మెల్యే సైకిల్ సవారీ.. పారిశుద్ధ్య పనుల పరిశీలన - తెలంగాణ వార్తలు
కాలుష్య రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు సైకిల్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ భాస్కర్ పాల్గొన్నారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరవలేదని అన్నారు. నియోజకవర్గంలో సైకిల్‌పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.
నగర సుందరీకరణలో కార్మికుల పాత్ర మరువలేదని: వినయ భాస్కర్
నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:బీమా పాలసీలు చేయించి హత్యలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు