తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసిన ఛీప్​ విప్​ వినయ్​ భాస్కర్ - warangal latest news

తెరాస ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్ రక్తదానం చేశారు. రెడ్ క్రాస్​లో ఎమ్మెల్యేతోపాటు తెరాస విద్యార్థి విభాగం విద్యార్థులు రక్తదానం చేశారు.

cheif vip dasyam vinay bhaskar blooddonation in warangal
రక్తదానం చేసిన ఛీప్​ విప్​ వినయ్​ భాస్కర్

By

Published : Apr 28, 2020, 9:14 AM IST

ప్రభుత్వ ఛీప్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్ తెరాస ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రక్తదానం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రెడ్​ క్రాస్​లో ఎమ్మెల్యేతోపాటు తెరాస విద్యార్థి విభాగం విద్యార్థులు రక్తదానం చేశారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అతి కొద్దిమంది సమక్షంలో జరుపుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details