ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో హిందూవాహిని ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బాపూజీ నగర్ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు సాగిన ర్యాలీని భాజపా నగర అధ్యక్షురాలు రావు పద్మ, హిందూ వాహిణి అధ్యక్షులు సూర్య ప్రకాశ్ జెండా ఊపి ప్రారంభించారు.
కాజీపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు - updated news on Chatrapati Shivaji Jayanti celebrations
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో హిందూవాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
![కాజీపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు Chatrapati Shivaji Jayanti celebrations at Kazipet in warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6135914-1073-6135914-1582178822603.jpg)
కాజీపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
వందలాది మంది యువకులు కాషాయ జెండాలు చేతబూని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జై భవాని-జై శివాజీ నినాదాలతో వీధులన్నీ మారుమోగాయి.
కాజీపేటలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ఇవీ చూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి