వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నామపత్రాల విత్‌డ్రాకు నేడే చివరిరోజు కావడం వల్ల పార్టీ నేతల బుజ్జిగింపులతో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.
జీడబ్ల్యూఎంసీలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా హన్మకొండలో నామినేషన్ విత్‌డ్రాలు ముగిశాయి. చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామపత్రాలు ఉపసంహరించుకున్నారు.
Warangal urban
చివరి నిమిషంలో వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి... తమ పార్టీ కార్పొరేటర్లకు బీఫాంలు అందజేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు