వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీల అభ్యర్థులు.. ఉదయం నుంచే ఇల్లిల్లూ తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.
హన్మకొండలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం - మున్సిపల్ ఎన్నికల ప్రచారం
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
greater warangal muncipal elections
పోలింగ్‌కు తక్కువ సమయమే ఉండటంతో అభ్యర్ధులు బిజీబిజీగా తిరుగుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఓటు వేసి గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెబుతున్నారు.
ఇదీ చదవండి:సహజీవనం చేశాడు.. 37లక్షలతో పరారయ్యాడు..