గ్రేటర్ హైదరాబాద్, దుబ్బాక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా వరంగల్‌కు వచ్చిన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఓరుగల్లువాసులు ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులతో పాటు అభిమానులు తరలివచ్చి మడికొండ నుంచి ర్యాలీగా వచ్చిన సంజయ్‌ను పూల మాలలతో సత్కరించారు.
వరంగల్‌లో బండి సంజయ్‌కు ఘనస్వాగతం - తెలంగాణ వార్తలు
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు వరంగల్ భాజపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని పూల మాలలతో సత్కరించారు. అనంతరం పోచమ్మ మైదాన్‌లో సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
వరంగల్‌లో బండి సంజయ్‌కి ఘనస్వాగతం
అనంతరం పోచమ్మ మైదాన్‌లో ఉన్న సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఇదీ చదవండి:రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత.. సోము వీర్రాజు అరెస్టు