పటిష్ఠంగా ఉన్న భవనాలను కూల్చి కొత్తవి నిర్మిస్తూ ప్రజల సొమ్ము రాళ్లపాలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు, ఉపకారవేతనాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే... ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. భాజపాలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్నారు.
ప్రజల సొమ్ము రాళ్ల పాలు చేస్తారా..! : ఇంద్రసేనా - bjp pc meet
ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించటంలో ముఖ్యంత్రి కేసీఆర్ సిద్ధహస్తులని భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు.
ప్రజల సొమ్ము రాళ్ల పాలు చేస్తారా..! : ఇంద్రసేనా