తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో భాజపా శ్రేణుల ఆందోళన - bjp andholana arrest

ఇంటర్మీడియట్​ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ హన్మకొండలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

హన్మకొండలో భాజపా శ్రేణుల ఆందోళన

By

Published : May 2, 2019, 12:14 PM IST

హన్మకొండలో భాజపా శ్రేణుల ఆందోళన

హన్మకొండలో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలను నిరసిస్తూ బస్టాండు ఎదుట నిరసనకు దిగారు. విద్యార్థులకు అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బస్టాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యథావిధిగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details