కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్కి వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి సన్మానం చేశారు. సంపర్క్ అభియాన్, జన జాగరన్ సభ వంటి కార్యక్రమాల కోసం వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి మడికొండలో కొంత సేపు ఆగి కార్యకర్తలను కలుసుకున్నారు. భాజపా శ్రేణులతో కాసేపు ముచ్చటించారు.
కేంద్ర కార్మికశాఖ మంత్రికి భాజపా శ్రేణుల ఘనస్వాగతం - కేంద్ర కార్మికశాఖ మంత్రి
వరంగల్ జిల్లాకు వచ్చిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌కు భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

కేంద్ర కార్మికశాఖ మంత్రికి భాజపా శ్రేణుల ఘనస్వాగతం
కేంద్ర కార్మికశాఖ మంత్రికి భాజపా శ్రేణుల ఘనస్వాగతం
ఇవీ చూడండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు