వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు వరంగల్ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.
వరంగల్లో భారత్ బంద్... బయటకు రాని బస్సులు.. - భారత్ బంద్ తాజా వార్తలు
వరంగల్ నగరంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు వరంగల్ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు.

వరంగల్లో భారత్ బంద్... బయటకు రాని బస్సులు..
ఉమ్మడి వరంగల్ జిల్లా 9 డిపోలలోని 10, 400 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హన్మకొండలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెల బోయింది. తెల్లవారుజామున నుంచే ఒక బస్సులు బయటకు రాలేదు. షాపులు, బంద్ ఉన్నాయి.
ఇదీ చదవండి:'బంద్'కు తెరాస మద్దతు.. ఆందోళనల్లో ప్రజాప్రతినిధులు