వరంగల్ అర్బన్ జిల్లా వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఉగ్రప్రభ రూపంలో అలంకరించారు. ఉదయం నుంచే మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉగ్రప్రభ రూపంలో భద్రకాళీ దర్శనం - ఉగ్రప్రభ రూపంలో భద్రకాళీ దర్శనం
శాంకాంబరీ ఉత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళీ అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఉగ్రప్రభ రూపంలో భద్రకాళీ దర్శనం