తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా భద్రకాళీ భద్రేశ్వర కల్యాణం - భద్రకాళీ భద్రేశ్వర కళ్యాణ మహోత్సవం

హన్మకొండలోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరిపారు.

bhadrakali bhadreshwara wedding celebrations at hanamkonda warangal urban district
నిరాడంబరంగా భద్రకాళీ భద్రేశ్వర కల్యాణం

By

Published : Apr 29, 2020, 2:36 PM IST

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ భద్రేశ్వరుడు భద్రకాళీ అమ్మవారికి మాంగల్యధారణ చేయగా మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. కరోనా నేపథ్యంలో కల్యాణ మహోత్సవాన్ని సాదాసీదాగా జరిపారు.

ABOUT THE AUTHOR

...view details