వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరిమళ కాలనీలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. కూడలి వద్దకు బతుకమ్మలు తీసుకొచ్చి ఆడిపాడారు.
ఘనంగా బతుకమ్మ సంబురాలు - etv bharat
రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పరిమళ కాలనీలో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు.
![ఘనంగా బతుకమ్మ సంబురాలు వరంగల్ అర్బన్ జిల్లా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9292244-965-9292244-1603510294324.jpg)
వరంగల్ అర్బన్ జిల్లా
సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి నృత్యాలు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా సంబురాలు జరుపుకున్నారు.