వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే బక్రీద్ వేడుకలను జరుపుకున్నారు. కొవిడ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో వేడుకలు నిరాడంబరంగా జరిపారు. ఈద్గాల వద్దకు ఎవరు రాకపోవడం వల్ల హన్మకొండలోని బొక్కలగడ్డ ఈద్గా బోసిపోయింది. ప్రార్థనల అనంతరం త్యాగానికి ప్రతీకైనా ఈ రోజున ముస్లిం సోదరులు మేకలను బలించారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నిరాడంబరంగా బక్రీద్ వేడుకలు - warangal district latest news
బక్రీద్ పర్వదినం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా జరిపారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నిరాడంబరంగా బక్రీద్ వేడుకలు