తెలంగాణ

telangana

ETV Bharat / state

​​​​​​​కాకతీయకు అవార్డు

జల సంరక్షణలో మంచి ఫలితాలు సాధించిన కాకతీయ విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. నీటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల్లో నీటి వినియోగం పెంపునకు చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

By

Published : Feb 25, 2019, 8:49 PM IST

​​​​​​​కాకతీయకు అవార్డు

నీటి సంరక్షణ, వినియోగం, నిర్వహణ వంటి అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విశ్వవిద్యాలయానికి అవార్డు వరించింది. కేంద్ర జలవనరుల మంత్రి నితిన్​ గడ్కరీ ఈరోజు దిల్లీలో బహుమతులు అందించారు. నీటి వినియోగంలో చేపట్టిన చర్యలు, జాగ్రత్తలపై కాకతీయ విశ్వవిద్యాలయం భూగర్భ శాస్త్ర ఆచార్యులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఈటీవీ భారత్​తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details