చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ - చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్కొన్నారు.
![చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4354502-227-4354502-1567752196970.jpg)
చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
వరంగల్ అర్బన్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస లక్ష్యమని ఎమ్మెల్యే వెల్లడించారు.
చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్