తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ ఆర్టీఏ అధికారుల అరెస్ట్​ - RTA officers

ఆర్టీఏ అధికారులమంటూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారులను వరంగల్​ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నకిలీ ఆర్టీఏ అధికారుల అరెస్ట్​

By

Published : Aug 23, 2019, 1:00 PM IST

వరంగల్​లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద గత కొన్ని రోజులుగా ఆర్టీఏ అధికారులమంటూ వాహనాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారులను ఇంతేజార్​గంజ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులకు సహకరించిన ఆటో డ్రైవర్​ ఇంతేజార్​ను అరెస్ట్​ చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ ఆర్టీఏ అధికారుల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details