కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడి పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఏకశిల పార్కు వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ప్రదర్శనగా బయలుదేరిన... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖలతోపాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
కలెక్టరేట్ ముట్టడి భగ్నం... కాంగ్రెస్ నేతల అరెస్ట్ - Arrest of Congress leaders at warangal district
వరంగల్లో కలెక్టరేట్ ముట్టడిని పోలీసుల భగ్నం చేశారు. బయలుదేరిన పొన్నాల, కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కలెక్టరేట్ ముట్టడి యత్నంలో కాంగ్రెస్ నేతల అరెస్ట్
కలెక్టరేట్ ముట్టడి యత్నంలో కాంగ్రెస్ నేతల అరెస్ట్