అమ్మవారి బోనమెత్తిన ఓరుగల్లు - ammavari bonalu
ఓరుగల్లులో శ్రావణ మాస బోనాల పండగను ఘనంగా జరుపుకున్నారు.
అమ్మవారి బోనమెత్తిన ఓరుగల్లు
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఓరుగల్లు వాసులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా వెళ్లి... బాలాజీ నగర్ వాసులు అమ్మవారికి సామూహికంగా బోనాలు సమర్పించారు. అమ్మవారికి బెల్లం, కల్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సల్లంగా చూడాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు.