వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో అంబేడ్కర్ 63వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్, వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత కార్యక్రమానికి హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి ఒక్కరు అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు.
హన్మకొండలో అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు - ambedkar vardhanthi
హన్మకొండ పట్టణంలో అంబేడ్కర్ 63వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్, వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

హన్మకొండలో అంబేడ్కర్ వర్ధంతి వేడుకలు
TAGGED:
ambedkar vardhanthi