తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - వరంగల్​

వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్​ పార్లమెంట్​ స్థానానికి  ఎనుమాముల మార్కెట్లో ఏర్పాట్లు చేయగా, మహబూబాబాద్​ స్థానం లెక్కింపు కోసం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

వరంగల్​లో ఓట్ల లెక్కంపునకు సర్వం సిద్ధం

By

Published : May 22, 2019, 11:57 PM IST

వరంగల్​లో ఓట్ల లెక్కంపునకు సర్వం సిద్ధం

వరంగల్​ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. వరంగల్​ పార్లమెంట్​కు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఏర్పాట్లు చేయగా, మహబూబాబాద్​ లెక్కింపు కోసం సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. మధ్యాహ్నానికి విజేతలేవరో తెలనుంది.. వీవీ ప్యాట్ల లెక్కింపుతర్వాతే అధికారిక వివరాలు వెల్లడించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details