తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'

ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారంటూ... అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు.

'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'

By

Published : Jul 15, 2019, 5:09 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్క్​ ఎదుట అఖిల పక్షం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. హంటర్​ రోడ్డులోని ఆర్టీసీ టైర్​ రీట్రేడింగ్​ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. 50 మంది కార్మికులు పనిచేస్తున్న కేంద్రాన్ని కేవలం 9 మంది కార్మికులున్న కరీంనగర్​కు తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, ప్రభుత్వం ఆస్తులను కాపాడేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు.

'ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అందరూ ఏకం కావాలి'

ABOUT THE AUTHOR

...view details