తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ఏబీవీపీ ఆందోళన - inter-issue

ఇంటర్​బోర్డు తీరును నిరసిస్తూ వరంగల్​లో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఫలితాల్లో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు  డిమాండ్​ చేశారు.

వరంగల్​లో ఏబీవీపీ ఆందోళన

By

Published : Apr 22, 2019, 11:16 PM IST

వరంగల్​లో ఏబీవీపీ ఆందోళన

ఇంటర్మీడియట్ బోర్డు తీరును నిరసిస్తూ వరంగల్​లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాల వల్ల పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆరోపించారు. దీనికి కారకులైన బోర్డు కార్యదర్శి అశోక్​పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ తప్పుల ఫలితాలకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details