వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. పోచం మైదానం వద్ద కేటీఆర్ కాన్యాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
వరంగల్‌లో కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు యత్నం - Attempt to block Minister KTR convoy in Warangal
గ్రేటర్ వరంగల్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరంలో మంత్రి పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు ఏబీవీపీ ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు.
వరంగల్‌లో కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు యత్నం
అప్రమత్తమైన పోలీసులు... ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఓరుగల్లులో కేటీఆర్ పర్యటన... అభివృద్ధికి శ్రీకారం