వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జూన్ 19న 9 నెలల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్‌కు ఇప్పటికీ శిక్ష పడలేదని... పాప మామ భరత్ తెలిపారు. దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కానీ సీపీ సజ్జనార్ తమ దగ్గర ఉంటే తన చిన్నారిని చిదిమేసిన కిరాతకుడిని కూడా కాల్చి చంపేవారని అభిప్రాయపడ్డారు. ఇకముందు ఎవరైనా అమ్మాయిలపై దాడులు చేయాలనుకుంటే భయపడతారని భరత్ తెలిపారు.
'సీపీ సజ్జనార్ సార్ ఉంటే... మాకూ న్యాయం జరిగేది' - సీపీ సజ్జనార్ సార్ ఉంటే... మాకూ న్యాయం జరిగేది
'మా దగ్గర సైబరాబాద్ సీపీ సజ్జనార్ సార్ ఉంటే... మాకూ న్యాయం జరిగేదని హన్మకొండలో 9 నెలల పాపపై హత్యాచారం ఘటనలో బాధిత కుటుంబ సభ్యుడు తెలిపారు. నిందితుడికి ఇప్పటికీ శిక్ష పడకపోవడం మా దురదృష్టమన్నారు.
సీపీ సజ్జనార్ సార్ ఉంటే... మాకూ న్యాయం జరిగేది
Last Updated : Dec 6, 2019, 6:02 PM IST