వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ఉగ్ర ప్రభా క్రమం, సాయంత్రం త్వరితాక్రమంలో పూజలు జరిపారు. కరోనా నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయడం పూర్తిగా నిలిపి వేశామని... సాధారణ అలంకరణలో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు వివరించారు.
ఏడో రోజు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు - శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు
వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఏడో రోజు శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏడో రోజు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు