సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను అక్టోబరు 2 గాంధీ జయంతి పురస్కరించుకొని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్న సత్ప్రవర్తన కలిగిన 38 ఖైదీలను అధికారులు విడుదల చేయనున్నారు. క్షమాభిక్ష కింద వారిని అధికారులు విడుదల చేయనున్నారు.
వరంగల్ కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తన కలిగిన 38 ఖైదీల విడుదల - Prisoners Release Latest News
వరంగల్ కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తన కలిగిన 38 ఖైదీలను అధికారులు విడుదల చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.
38 inmates released from Warangal Central Jail
మొదట పంద్రాగస్టునే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా.. మార్గదర్శకాల రూపకల్పన వల్ల జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చూడండి :హైకోర్టులో పిటిషన్.. రూ.50 వేలు జరిమానా