వరంగల్లోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయం ఆవరణలో రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు తీరొక్క పూలు పేర్చి బతుకమ్మల చుట్టు తిరుగుతూ ఆడిపాడారు. రెండో రోజు సందర్భంగా అటుకుల బతుకమ్మను ఆడారు. మహిళలు, యువతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోలాటం, బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు.
వేయిస్తంభాల ఆలయంలో సందడిగా అటుకుల బతుకమ్మ
వేయి స్తంభాల ఆలయంలో రెండో రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
వేయిస్తంభాల ఆలయంలో అటుకుల బతుకమ్మ