తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం - అమెరికాలో బోస్టన్, చికాగోలో నిర్వహించిన మారథాన్​లను పూర్తిచేసిన గండ్ర జ్యోతి

న్యూయార్క్​లో నిర్వహించిన 42 కిలో మీటర్ల మారథాన్​ని 5 గంటల 20 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేశారు వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి.

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం

By

Published : Nov 5, 2019, 10:52 AM IST

వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి మరో సంచలన విజయం సాధించారు. న్యూయార్క్ నగరంలో జరిగిన 42 కిలో మీటర్ల మారథాన్​లో పాల్గొని 5 గంటల 20 నిమిషాలలో విజయవంతంగా పరుగును పూర్తి చేశారు. ఇప్పటికే ఈమె అమెరికాలో బోస్టన్, చికాగోలో నిర్వహించిన మారథాన్​లను కూడా విజయంతంగా పూర్తి చేశారు.

జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి సంచలనం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details