అమెరికాలోని చికాగోలో జరిగిన మారథాన్లో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పతకం సొంతం చేసుకున్నారు. 42.2 కిమీ దూరాన్ని 5:16:19 గంటల్లో పరిగెత్తారు. గత ఏప్రిల్లో అమెరికాలోని బోస్టన్లో 42 కిమr దూరాన్ని 5:12 గంటల్లో పరుగెత్తి పతకం సొంతం చేసుకున్నారు. ఆగస్టులో హైదరాబాద్లో 21 కిమీ లక్ష్యాన్ని 2:30:23 గంటల్లో చేరుకున్నారు. 49 ఏళ్ల వయసులోనూ పతకాలు సాధించడంపై పలువురు అభినందిస్తున్నారు.
42 కిమీ పరుగులో పతకం సాధించిన జడ్పీ అధ్యక్షురాలు - GANDRA JYOTHI
అమెరికాలోని చికాగోలో నిర్వహించిన 42.2 కిమీ మారథాన్లో వరంగల్ రూరల్ జడ్పీ అధ్యక్షురాలు పతకం సాధించారు.
42 కిమీ పరుగులో పతకం సాధించిన జడ్పీ అధ్యక్షురాలు