తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ గ్రామీణ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్‌ - పర్వతగిరి తాజా వార్తలు

వరంగల్‌ రూరల్‌ జిల్లాను హరితహారంలో అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్‌ హరిత అధికారులను ఆదేశించారు. అందుకు కావాల్సిన అన్ని మార్గాలను సమకూర్చుకుని ముందుకు సాగాలని దిశా నిర్ధేశం చేశారు. జిల్లాలోని పర్వతగిరిలో పర్యటించి క్రిమిటోరియం, నర్సరీలను పరిశీలించారు.

వరంగల్ గ్రామీణ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్‌
వరంగల్ గ్రామీణ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్‌

By

Published : Jun 23, 2020, 7:20 AM IST

హరితహారంలో వరంగల్ గ్రామీణ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని అధికారులను కలెక్టర్ హరిత ఆదేశించారు. జిల్లాలోని పర్వతగిరిలో జిల్లా పాలనాధికారి పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న క్రిమిటోరియం, నర్సరీలను పరిశీలించారు.

ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానున్న హరితహారంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత ఆదేశించారు. అందుకు కావాల్సిన అన్ని మార్గాలను సమకూర్చుకుని ముందుకు సాగాలని దిశా నిర్ధేశం చేశారు.

ఇవీ చూడండి:కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details