తెలంగాణ

telangana

ETV Bharat / state

దసరా నాటికి రైతు వేదికలు పూర్తి: కలెక్టర్​ హరిత - వరంగల్​ రూరల్​ జిల్లా వార్తలు

రైతు వేదికల నిర్మాణ పనులు దసరా వరకు పూర్తవుతాయని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. వర్ధన్నపేట మండలంలోని, కట్ర్యాల, ఇల్లంద, నల్లబెల్లి, ల్యాబర్తి గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించారు.

warangal rural district collector haritha visit rythu vedika contractions
దసరా నాటికి రైతు వేదికలు పూర్తి: కలెక్టర్​ హరిత

By

Published : Aug 26, 2020, 3:51 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఏర్పాటు చేస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులు దసరా నాటికి పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ హరిత చెప్పారు. వర్ధన్నపేట మండలంలోని, కట్ర్యాల, ఇల్లంద, నల్లబెల్లి, ల్యాబర్తి గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. రైతు వేదికల నిర్మాణలను పరిశీలించి.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.

మంగళవారం వర్ధన్నపేటలోని కొనారెడ్డి చెరువు మరమ్మతు పనుల వద్ద నీటిపారుదల శాఖ అధికారులు విధుల్లో ఉండి మద్యం సేవించిన ఘటనపై... ఈటీవీ భారత్​ వివరణ కోరగా వారిపై ఈఎన్​సీకి ఫిర్యాదు చేశామని కలెక్టర్​ హరిత తెలిపారు.

ఇదీ చూడండి:పుల్వామా దాడి: పాక్​లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ

ABOUT THE AUTHOR

...view details