రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు జిల్లా కలెక్టర్ హరిత రక్తదానం చేశారు. 100కి పైగా కలెక్టరేట్ ఉద్యోగులు బ్లడ్ డొనేట్ చేశారు. రక్తం లేక ఇబ్బందులు పడుతున్న తలసేమియా వ్యాధి గ్రస్థుల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ప్రతిఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
రక్తదానం చేసిన కలెక్టర్ హరిత - HARITHA
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా గ్రామీణ కలెక్టర్ హరిత రక్తదానం చేశారు. 100కి పైగా కలెక్టరేట్ ఉద్యోగులు బ్లడ్ డొనేట్ చేశారు.
రక్తదానం చేసిన కలెక్టర్ హరిత