వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట ప్రజలు గత 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. స్థానిక శాసన సభ్యులు ఆరూరి రమేష్ ప్రత్యేక చొరవతో గుదిపంపు కాలువ నిర్మాణం పూర్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన గుదిపంపు కాలువ నిర్మాణం పూర్తి చేసి.. మాట నిలబెట్టుకున్నారని ప్రజలు అభినందిస్తున్నారు.
వర్ధన్నపేట కాలువ నిర్మాణం పూర్తి.. నెరవేరిన 20 ఏళ్ల కల! - వర్ధన్నపేట వార్తలు
గత ఇరవై ఏళ్లుగా ఎదురుచూస్తున్న వర్ధన్నపేట ప్రజల కల నెరవేరింది. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చొరవతో గుదిపంపు కాలువ పూర్తయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆరూరి రమేష్.
వర్ధన్నపేట కాలువ నిర్మాణం పూర్తి.. నెరవేరిన 20 ఏళ్ల కల!
వర్ధన్నపేట ప్రజల రెండు దశాబ్దాల కలను నిజం చేసి.. ప్రజలకు సాగు నీరు, మురుగు నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే ప్రజల మన్ననలు పొందారు. మాట ప్రకారం కాలువ నిర్మాణం పూర్తి చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:దొంగకు కరోనా ఉంటే.. వణికిపోతున్న పోలీసులు.!