వరంగల్ గ్రామీణ జిల్లాలో రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలలో మొత్తం 20 కేంద్రాల్లో 3,200 కొవాగ్జిన్, 2 వేల కొవిషీల్డ్ టీకాలు ఇస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేంద్రాల్లో వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల వ్యాక్సినేషన్ ఆలస్యంగా ప్రారంభమైంది.
వరంగల్ గ్రామీణ జిల్లాలో కొనసాగుతోన్న వ్సాక్సినేషన్ - తెలంగాణ వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలలో మొత్తం 20 కేంద్రాల్లో 3,200 కొవాగ్జిన్, 2 వేల కొవిషీల్డ్ డోసులు ఇస్తున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
వరంగల్ గ్రామీణ జిల్లాలో కొనసాగుతోన్న వ్సాక్సినేషన్
కేవలం రెండో ఇవ్వటంతో మిగతా వారికి ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నారు. టీకాల కొరత వల్ల మొదటి డోస్ ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:KTR: సమ్మెకు ఇది సరైన సమయం కాదు