వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... 'సేవ్ ఆర్టీసీ', 'ఆర్టీసీ ముద్దురా - ప్రైవేటు వద్దురా' నినాదాలు కల్గిన ప్లకార్డులను చేత పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. చిన్న వేతన జీవులపై సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే తీర్చాలని.. బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరకాలలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
'సేవ్ ఆర్టీసీ', 'ఆర్టీసీ ముద్దురా - ప్రైవేటు వద్దురా' వంటి నినాదాలతో ప్లకార్డులను చేత పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు పరకాల ఆర్టీసీ కార్మికులు.
పరకాలలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె