రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల పురపాలికలను తెరాస కైవసం చేసుకుంది. పరకాల మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.
బస్తీమే సవాల్: పరకాల, వర్ధన్నపేట పురపాలికలు తెరాస కైవసం - పరకాల, వర్ధన్నపేట పురపాలికలు తెరాస కైవసం
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస దూసుకెళ్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల, వర్ధన్నపేట పురపాలికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.
పరకాల, వర్ధన్నపేట పురపాలికలు తెరాస కైవసం
వర్ధన్నపేటలోని 12 వార్డుల్లో 8 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. 2 వార్డుల్లో కాంగ్రెస్, చెరో వార్డులో భాజపా, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వర్ధన్నపేట పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
Last Updated : Jan 25, 2020, 11:10 AM IST
TAGGED:
పురపాలికలు తెరాస కైవసం