వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పుర ఎన్నికల్లో తెరాస పార్టీ 12 వార్డుల్లో ఎనిమిది వార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గెలిచిన అభ్యర్థులతో కలిసి డీజె పాటలకు అభ్యర్థులతో అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇలా ఒక ఎమ్మెల్యే ఉత్సాహంతో డ్యాన్సులు చేయడం పట్ల పార్టీ వర్గాల్లో ఉత్తేజాన్ని నింపగా చూపరులను ఆకట్టుకున్నారు.
తెరాస విజయం... ఎమ్మెల్యే డాన్స్ - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డాన్స్ చేసి అదరగొట్టారు.

తెరాస విజయం... ఎమ్మెల్యే డాన్స్