వరంగల్ లోక్సభ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ తన స్వగ్రామం ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీ సమేతంగా వచ్చి 231 పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు.
ఓటు వేసిన తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్